ప్రజెంట్ టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్న యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఆల్రెడీ రవితేజ లాంటి సీనియర్ స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ, ప్రజెంట్ మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ చేస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది.
ఈ సినిమాలో ముందుగా పూజాగేహేగ్డే ను హీరోయిన్ గా అనుకున్నారు. ఆమె ఈ మూవీ నుంచి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ సెకండ్ హీరోయిన్ కోసం ఎంపిక చేసిన శ్రీలీలకు దక్కింది. డిజిటల్ జమానాలో బోల్డ్ కంటెంట్ పెరిగిపోతోంది. స్టార్ హీరోయిన్స్ కూడా అలాంటి సీన్స్ చేస్తుండటంతో యంగ్ బ్యూటీస్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. అయితే ఓ నయా సెన్సేషన్ మాత్రం బోల్డ్ సీన్స్‌కు మొహమాటం లేకుండా నో చెప్పేస్తున్నారు. ప్రజెంట్ టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్న యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఆల్రెడీ రవితేజ లాంటి సీనియర్ స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ, ప్రజెంట్ మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ చేస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది.
ఈ సినిమాలో ముందుగా పూజాగేహేగ్డే ను హీరోయిన్ గా అనుకున్నారు. ఆమె ఈ మూవీ నుంచి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ సెకండ్ హీరోయిన్ కోసం ఎంపిక చేసిన శ్రీలీలకు దక్కింది. దాంతో శ్రీలీల ప్లేస్ ను అంటే సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ను మీనాక్షి అందుకుంది. గుంటూరు కారంతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్న మీనాక్షి చౌదరి, మూవీ సెలక్షన్స్ విషయంలో స్ట్రీక్ట్ రూల్స్ ఫాలో అవుతున్నారు.
ముఖ్యంగా బోల్డ్ సీన్స్ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు ఈ బ్యూటీ.కథ డిమాండ్ చేస్తే ముద్దు సీన్ వరకు ఓకేగానీ.. అంతకు మించి బోల్డ్ సీన్స్‌కు చేయని క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే అలా బోల్డ్ సీన్స్‌కు నో చెప్పటం వల్ల చాలా అవకాశాలు కోల్పోయానన్నారు. బోల్డ్ క్యారెక్టర్స్‌కు నో అంటున్న ఈ బ్యూటీ ప్రయోగాలకు మాత్రం సై అంటున్నారు. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇండస్ట్రీలోకి వచ్చానని, అలాంటి ఆఫర్స్ వస్తే వెంటనే ఓకే చేస్తా అన్నారు.
Comments
Post a Comment